సుజాతనగర్: పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు: కలెక్టర్

53చూసినవారు
సుజాతనగర్: పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు: కలెక్టర్
సుజాతనగర్ మండలం డేగలమడుగు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ గురువారం పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం వేపలగడ్డలోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాలను సందర్శించారు. సొంత భవన నిర్మాణ ప్రతిపాదనలు వారంలోగా పంపాలని ప్రిన్సిపల్, ఆర్సీ బ్యూలారాణిని అదేశించారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించారు.

సంబంధిత పోస్ట్