జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

51చూసినవారు
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
జులై 1న కొత్తగూడెం క్లబ్ నందు నిర్వహించే జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండి. యాకూబ్ పాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 1వ తరగతి నుండి పిజీ వరకు విద్యార్హత కలిగి, 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగులు: https: //forms. gle/aWH1uo5poS6RrT3D6. అనే వెబ్ సైట్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్