ఉత్తమ అధికారిగా జిల్లా విద్యాశాఖ అధికారి

80చూసినవారు
ఉత్తమ అధికారిగా జిల్లా విద్యాశాఖ అధికారి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా జిల్లా విద్య శాఖ అధికారి వెంకటేశ్వరచారి ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అభినందిస్తూ ప్రశంస పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్