ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం తిరువూరు శాంతినగర్ ఏరియాలో బాల్య వివాహాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ బాల్వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఈ కాలంలో పిల్లలు పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు వివరిస్తూ కిషోర్ బాలికల వికాసం కోసం ప్రభుత్వం విడుదల చేసిన అంగన్వాడి సెంటర్ నందు ఉన్న పుస్తకాలను చదివి అవగాహన పెంచుకోవాలని తెలిపారు.