లక్ష్మీదేవిపల్లి: ఆర్థిక ఇబ్బందులతో మహిళ బలవన్మరణం

65చూసినవారు
లక్ష్మీదేవిపల్లి: ఆర్థిక ఇబ్బందులతో మహిళ బలవన్మరణం
లక్ష్మీదేవిపల్లి మండలంలో గ్రామానికి చెందిన లక్ష్మి (33) ఇంటి అవసరాల రీత్యా కొన్నాళ్ల క్రితం మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో అప్పులు తీసుకొన్నారు. వాటిని తీర్చేందుకు ఇబ్బందులు పడుతున్న, క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మి శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మృతిచెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్