అనీమియా పై అవగాహన ర్యాలీ

78చూసినవారు
అనీమియా పై అవగాహన ర్యాలీ
మణుగూరు మండలం కూనవరం గ్రామంలో శుక్రవారం సికిల్ సెల్ అనీమియా (రక్తహీనత) సమస్య పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు మాట్లాడుతూ జన్యు పరంగా వచ్చే ఈ సికిల్ సెల్ అనీమియా నుంచి అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్