తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు

50చూసినవారు
తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు
మణుగూరు సింగరేణి ఉన్నత పాఠశాలలో తాత్కాలిక పద్దతిన ఉపాధ్యాయ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాలని పాఠశాల కరస్పాండెంట్, ఏరియా అధికార ప్రతినిధి ఎస్ రమేష్ శుక్రవారం తెలిపారు. జీవశాస్త్రం ఒకటి, సాంఘీక శాస్త్రం రెండు, తెలుగు పండిత్ ఒకటి, హిందీ ఒకటి, ఆంగ్లం ఒకటి చొప్పున ఖాళీలు ఉన్నాయన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సామాన్య, సాంఘీక శాస్త్రాల్లో అనుభవజ్ఞులైన వారు ఆయా పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్