అశ్వాపురం: న్యాయమైన డిమాండ్లను అమలుచేయాలి

63చూసినవారు
అశ్వాపురం: న్యాయమైన డిమాండ్లను అమలుచేయాలి
అశ్వాపురంలో సివిల్ సప్లై కార్మికులు చేస్తున్న సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ పెంచిన హమాలీ రేట్ల జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హమాలీ కార్మికులకు వేతనాలు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద పనిచేస్తున్న హమాలీలకు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అమలుచేయాలని, లేకుంటే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్