భద్రాచలం: పోడు హక్కు పత్రాలు ఇవ్వాలని ఐటీడీఏ ముందు ధర్నా

65చూసినవారు
భద్రాచలం: పోడు హక్కు పత్రాలు ఇవ్వాలని ఐటీడీఏ ముందు ధర్నా
ఆదివాసీలు తరతరాలుగా పోడు సాగు చేస్తున్న వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని ములకలపల్లి, కేసుపల్లి, దుమ్ముగూడెం రైతులు సోమవారం భద్రాచలం ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పీఓ రాహుల్‌కి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్