భద్రాద్రి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

84చూసినవారు
భద్రాద్రి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణ మందు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా అంబేద్కర్ సెంటర్లో పూలమాలలు వేసి నిర్వహించడం జరిగింది. అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో కులాలకు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పగిడిపల్లి సతీష్ మాట్లాడుతూ భారతరత్న గ్రహీత, మహానీయుడి జయంతిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని నడవాలన్నారు.

సంబంధిత పోస్ట్