బూర్గంపాడు: అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

71చూసినవారు
బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లో 15 లక్షల ఖర్చుతో ఐటీసీ, సిఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన అంగన్వాడి కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అంగన్వాడి పరిసర ప్రాంతంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి స్టాప్ నర్సులతో మాట్లాడి పలు సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్