బూర్గంపాడు: హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

73చూసినవారు
బూర్గంపాడు: హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
భద్రాచలం పర్యటనకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజ శరత్ను కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథి గృహంలో న్యాయమూర్తిని కలిసి మొక్కను అందించారు. అనంతరం స్థానిక పరిస్థితులపై ఇద్దరూ కొద్దిసేపు చర్చించారు.

సంబంధిత పోస్ట్