బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామానికి చెందిన బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు నెల్లిపాక బంజర ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న రోజుల్లో విద్యాబుద్ధులు నేర్పిన గురువు, ఖమ్మం జిల్లా ముచ్చర్ల గ్రామంలో 23 సంవత్సరాలు తర్వాత జగన్మోహన్ ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహంకాళి రామారావు మాట్లాడుతూ 23 సంవత్సరాలు తర్వాత తమ గురువును కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.