బూర్గంపాడు: ఆదివాసీ హక్కుల కోసం కుంజా బొజ్జి పోరాటం: సీపీఎం

83చూసినవారు
బూర్గంపాడు: ఆదివాసీ హక్కుల కోసం కుంజా బొజ్జి పోరాటం: సీపీఎం
ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం ఉద్యమాలు చేసిన గొప్ప నాయకుడు కుంజా బొజ్జి అని బూర్గంపాడు సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం సారపాక పార్టీ కార్యాలయంలో కుంజా బొజ్జి నాల్గో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో గళం ఎత్తి ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్