బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ సుందరయ్య నగర్ కాలనీవాసులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. కాగా స్పందించిన ఎమ్మెల్యే వీలైనంత త్వరలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.