ఎమ్మెల్యేను కలిసిన బూర్గంపాడు ఎస్ఐ రాజేశ్

59చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన బూర్గంపాడు ఎస్ఐ రాజేశ్
బూర్గంపాడు నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఇళ్ల రాజేశ్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతి భద్రతల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎస్ఐకు ఎమ్మెల్యే పాయం సూచించారు. మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, మత్తు పదార్థాల సరఫరా వెనక ఎవరూ ఉన్న ఉపేక్షించవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్