బూర్గంపహాడ్: తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్ఐ

63చూసినవారు
బూర్గంపహాడ్: తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్ఐ
తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని బూర్గంపహాడ్ ఎస్ఐ రాజేష్ అన్నారు. శుక్రవారం సారపాక పల్లె ప్రకృతి వనం సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దన్నారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.
Job Suitcase

Jobs near you