పంప్ హౌస్ ను పరిశీలించిన కలెక్టర్

81చూసినవారు
పంప్ హౌస్ ను పరిశీలించిన కలెక్టర్
అశ్వాపురం మండలం వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం పేజ్-1 పంప్ హౌస్ ను కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ శుక్రవారం సందర్శించారు. మ్యాప్, వివిధ చిత్రపటాల ద్వారా సీతారామ ప్రాజెక్టు గురించి ఆయనకు జలవనరులశాఖ అధికారులు వివరించారు. తొలి పంపును ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించామని, దీని ద్వారా 1500 క్యూసెక్కుల నీరు వెలువడుతుందని, ఇలాంటి పంపులు పంప్ హౌస్ లో ఆరు ఉన్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్