సకాలంలో వేతనాలు చెల్లించాలని వినతి

68చూసినవారు
సకాలంలో వేతనాలు చెల్లించాలని వినతి
మణుగూరు సింగరేణి ఒప్పంద కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరుతూ ఇఫ్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారి శ్యామసుందర్కి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాజర్పాషా, మంగీలాల్, వెంకటనారాయణ, గురుమూర్తి, భావ్సంగ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్