డెంగ్యూతో డాక్టర్ మృతి

77చూసినవారు
డెంగ్యూతో డాక్టర్ మృతి
డెంగ్యూ వ్యాధితో డాక్టర్ మృతి చెందిన ఘటన బుధవారం మణుగూరు మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని పీవీ కాలనీకి చెందిన డాక్టర్ నాగవరపు దిలీప్ తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులుపరీక్షలు నిర్వహించగా డెంగ్యూ నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో డాక్టర్ దిలీప్ మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్