భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో శునకాల సంచారం

0చూసినవారు
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మొదటి అంతస్తు PCW, US, మెడికల్ వార్డు నందు శనివారం రాత్రి, ఇప్పుడు (ఆదివారం రాత్రి) కుక్కలు సంచరిస్తున్నాయి. పసి కందులు ఉండే దగ్గర కుక్కలు తిరుగుతూ ఉంటే ఏరియా ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు మొబైల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారని, అందరు నిద్రిస్తున్న సమయంలో పసికందులకు ఏమైనా చేస్తే ఎవరు బాధ్యత వస్తారంటూ పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్