పినపాక మండలం గోపాలరావుపేటనికి చెందిన ముప్పిడి నవీన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతు వైద్య ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అచ్చ నవీన్ బాధితుడికి పది వేలు ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.