33 కేవీ స్విచ్ స్టేషను ప్రారంభించిన జీఎం

56చూసినవారు
33 కేవీ స్విచ్ స్టేషను ప్రారంభించిన జీఎం
మణుగూరు ప్రకాశవనంలో 33 కేవీ స్విచ్ స్టేషన్ ను ఏరియా సింగరేణి జీఎం రాంచందర్ శుక్రవారం ప్రారంభించారు. విద్యుత్తు పరికరాలకు రూ. 20 లక్షలు, సివిల్ పనుల కోసం రూ. 10 లక్షల ఖర్చు చేశామన్నారు. నిర్మాణానికి కృషి చేసిన ఏరియా వర్క్షాపు టెక్నిషియన్స్ ను అభినం దించారు. 2, 500 క్వార్టర్లకు, ఏరియా ఆసుపత్రికి, సామాజిక భవనాలకు విద్యుత్తు అంతరాయాలు తగ్గించడమే లక్ష్యంగా నిర్మించడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్