మణుగూరులో బుధవారం భారీ వర్షం

61చూసినవారు
మణుగూరులో బుధవారం భారీ వర్షం
మణుగూరులో బుధవారం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రహదారులపై నీరు చేరింది. బీటీపీఎస్, చిక్కుడుగుంటలో ఆగకుండా కురిసిన వర్షానికి వరద నీరు రహదారిపై పోటెత్తింది. అగ్నిమాపక కేంద్రంలోకి వరద నీరు చేరటంతో సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. సమితి సింగారం పంచాయతీలో నీరు చేరడంతో ఎంపీడీఓ తన సిబ్బందితో రోడ్ పై నిలిచినా నీటిని తొలగించే ప్రయత్నం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్