గాంధీనగర్‌లో చినుకు పడితే చిత్తడి చిత్తడే

68చూసినవారు
గాంధీనగర్‌లో చినుకు పడితే చిత్తడి చిత్తడే
బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోని గాంధీనగర్ లోని అక్కి నాగ శ్రీను రోడ్డు శుక్రవారం కురిసి వర్షానికి చాలా అధ్వానంగా తయారైంది. ఇక్కడ చినుకు పడితే చిత్తడి చిత్తడే. దీంతో ఆ ప్రాంతవాసులు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే సిసి రోడ్డు వేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్