సింగరేణి ఉద్యోగి కుమారుడికి ప్రోత్సాహక పురస్కారం

78చూసినవారు
సింగరేణి ఉద్యోగి కుమారుడికి ప్రోత్సాహక పురస్కారం
మణుగూరు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సీనియర్ ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న బొర్రయ్య కుమారుడు విజయ్కు సింగరేణి అధికారులు ప్రోత్సాహక పురస్కారాన్ని అందించారు. గురువారం స్థానిక జీఎం కార్యాలయంలో ఎంబీఏ చదువుతున్న విజయ్కు ప్రోత్సాహకంగా రూ. 1. 48 లక్షల చెక్కును విజయ్ తండ్రి బొర్రయ్యకు జీఎం దుర్గం రాంచందర్ అందజేశారు. ఏరియా అధికార ప్రతినిధి రమేష్, ఎస్వోటూ జీఎం శ్యాంసుందర్, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్