డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

63చూసినవారు
డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం
అశ్వారావుపేటలో ఈ ఏడాది ప్రారంభమైన డిగ్రీ కళాశాలలో చేరేందుకు ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. ఆయా కరపత్రాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయకుమార్తో కలిసి శుక్రవారం విడుదల చేశారు. ప్రభుత్వ వెబ్సైట్ దోస్త్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్