కరకగూడెం మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏఐసీసీ, టిపిసిసి పిలుపు మేరకు అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధన్ అభియాన్ కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎంపీ పోరిక బలరాం నాయక్ శుక్రవారం ప్రారంభించారు. రాజ్యాంగం పట్ల గౌరవాన్ని ప్రజల హక్కుల పరిరక్షణను గుర్తుచేయడమే ప్రధాన లక్ష్యంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.