చూస్తూ ఊరుకోం, తెగించి కొట్లాడతాం

84చూసినవారు
చూస్తూ ఊరుకోం, తెగించి కొట్లాడతాం
ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరందించకుండా గోదావరి జలాలను ఎక్కడికో తరలించుకు వెళ్తామంటే చూస్తూ ఊరుకోబోమని, ఎంతకైనా తెగించి కొట్లాడతామని పినపాక మాజీ ఎమ్మెల్యే, రేగా కాంతారావు అన్నారు. ముగ్గురు మంత్రులు వారి జిల్లాకు గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు పోటీలు పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. అశ్వాపురం మండలంలోని భీముని గుండం కొత్తూరు సీతారామ ప్రాజెక్టు పేజ్-1 పంప్ హౌస్ ను శుక్రవారం భారాస నాయకులు సందర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్