ఈ బయ్యారం నూతన ఎస్సై సురేష్ ని కలిసిన మండల అధ్యక్షుడు

7చూసినవారు
ఈ బయ్యారం నూతన ఎస్సై సురేష్ ని కలిసిన మండల అధ్యక్షుడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ ని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వీట్లు తినిపించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం. ఈ కార్యక్రమంలో కొంబత్తిని శీను, బషీర్, కొండేరు సంపత్, మాటూరి ప్రవీణ్, గోగ్గల అబ్బయ్య, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్