మణుగూరు: గుత్తి కోయ గ్రామాలలో కార్డెన్ సర్చ్

58చూసినవారు
మణుగూరు: గుత్తి కోయ గ్రామాలలో కార్డెన్ సర్చ్
మణుగూరు మండల పరిధిలోని గుత్తి కోయ గ్రామాలలో శుక్రవారం కొత్తగూడెం పోలీసువారి ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సతీశ్ కుమార్ మాట్లాడుతూ గ్రామానికి ఎవరైనా కొత్తవారు వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అదేవిధంగా చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్