మణుగూరు: పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ప్రారంభించిన: ఎస్పీ

85చూసినవారు
మణుగూరు: పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ప్రారంభించిన: ఎస్పీ
మణుగూరు పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని అనుసంధానం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ ను శనివారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు. మొత్తం పట్టణ వ్యాప్తంగా 92 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటన్నింటినీ అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఈ కెమెరాలలో వాహనాల నెంబర్లను క్యాప్చర్ చేసే కెమెరాలను కూడా ఏర్పాటు చేయడమైనది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్