మణుగూరు: జీవనశైలిలో మార్పు వల్ల అనేక రుగ్మతలు

66చూసినవారు
ప్రస్తుత మన జీవనశైలిలో మార్పు వల్ల షుగర్, బీపీ, క్యాన్సర్ లాంటి రుగ్మతలు వస్తున్నాయని డాక్టర్ సునీల్ అన్నారు. శుక్రవారం మణుగూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కార్యాలయం సిబ్బంది, కంటిజెంట్ వర్కర్స్, స్కావెంజర్లను స్క్రీనింగ్ చేశారు. షుగర్, బీపీ టెస్టులు నిర్వహించి తగిన మందులు అందజేశారు.

సంబంధిత పోస్ట్