
బ్రౌన్ రైస్ అందరూ తినొచ్చా!
ఆరోగ్యపరంగా బ్రౌన్ రైస్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇది తెల్ల బియ్యంలో లేని అధిక ఫైబర్‌తో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్లు కలిగి ఉంటుంది. బ్రౌన్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తోంది. అయితే అందరికీ ఇది మంచిదికాదట. ఇందులో ఉన్న ఆర్సెనిక్, ఫైటిక్ యాసిడ్ వల్ల పిల్లలు, గర్భిణులు, జీర్ణ సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.