మణుగూరు: ఉద్దీపక పుస్తకాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

70చూసినవారు
మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం ప్రైమరీ గురుకుల పాఠశాలలో బుధవారం ఉద్దీపక పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఐటిడిఏ పిఓ రాహుల్ పాల్గొని పుస్తకాలను ఆవిష్కరించారు. గురుకుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్