బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సమష్టి కృషితో పని చేయాలని సింగరేణి డైరెక్టర్(పీఅండీపీ) వెంకటేశ్వరరెడ్డి సూచించారు. మణుగూరులో బుధవారం పర్యటించిన డైరెక్టర్ ఓసీ- 4, మణుగూరు ఓసీ, కొండాపురం భూగర్భ గనులను సందర్శించారు. జీఎం దుర్గం రామచందర్, శ్యామ్సుం దర్, లక్ష్మిపతిగౌడ్, సురేశ్, వీరభద్రుడు, శ్రీనివాసచారి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.