మణుగూరు పట్టణంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్రీడా మైదానంలో కాంపౌండ్ వాల్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని వాకర్స్ కమిటీ శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. క్రీడా మైదానంలో కాంపౌండ్ వాల్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని, జీవన శైలిని మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించబడుతోందన్నారు. వాకర్స్ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు.