మణుగూరు బిటిపిఎస్ అధికారులు బిటిపిఎస్ ప్లాంట్ లో యాష్ ను ఎండ బెట్టినంక రవాణా సరఫరా చేయాలి కానీ కమిషన్లకు కకృతి పడి బుర్దయాష్ ను సదుర ప్రాంతాలకి రవాణా చేస్తున్నారని మణుగూరుకు ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి విలేకరులకు తెలియజేశారు. ఈ బూడిద యాష్ వల్ల సదురు ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల బూడిద రోడ్లకు ఇరువైపుల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఉన్నత అధికారులకు తెలియజేస్తానని తెలిపారు.