
AP: నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు.. మార్గదర్శకాలివే
- శుక్రవారం నుంచి వచ్చే నెల 2 వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు అనుమతి
- ఒకే చోట 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారు కచ్ఛితంగా బదిలీ
- ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న వారికి రిక్వెస్ట్ మేరకు ట్రాన్స్ఫర్
- 2026 మే 31లోపు రిటైర్ అయ్యే వారికి మినహాయింపు
- ప్రమోషన్ పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పని చేసిన వారికీ బదిలీ
- స్పౌజ్ ఉద్యోగులకు ఒకే చోటుకు లేదా దగ్గరి ప్రాంతాలకు ట్రాన్స్ఫర్