మణుగూరు: ప్రకృతి ప్రేమికుడి మృతి తీరని లోటు

64చూసినవారు
మణుగూరు: ప్రకృతి ప్రేమికుడి మృతి తీరని లోటు
ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి తీరని లోటని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటి పేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారన్నారు.

సంబంధిత పోస్ట్