మణుగూరు: పేదలకు ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం

73చూసినవారు
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నమూనా గృహాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడమే లక్ష్యంగా మణుగూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం నమూనా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించామని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్