మణుగూరు: అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు

51చూసినవారు
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు క్యాంపు కార్యాలయం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో రెలితో మణుగూరు అంబేద్కర్ సెంటర్ లో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి సోమవారం నివాళులర్పించారు. అంబేద్కర్ భారతదేశ చరిత్రలో తిరుగులేని మహా నాయకుడని. ఆయన తన జీవితం మొత్తం వివక్షకు గురైన వర్గాల ఆకాంక్షలకు, హక్కుల కోసం పోరాటానికి అంకితమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్