సింగరేణి వ్యాప్తంగా ఈపీ ఆపరేటర్లకు టైంబాండ్ ఉద్యోగోన్నతి పాలసీ అమలు చేయాలని కోరుతూ ఆపరేటర్లు సింగరేణి డైరెక్టర్(పా) వెంకటేశ్వరరెడ్డికి బుధవారం మణుగూరులో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆపరేటర్ల సంఘం నాయకులు నాజర్ పాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాపారావు, కాంతారావు, రవిశంకర్, హరి ప్రసాద్, వేణు, రాకేశ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.