మావోస్టు మృత దేహాలు స్వదినం చేసుకున్న పోలీసులు

60చూసినవారు
మావోస్టు మృత దేహాలు స్వదినం చేసుకున్న పోలీసులు
గుండాల మండలం దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ గురువారం చోటుచేసుకుంది గ్రేహౌండ్స్ బలగాలకు, లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు. ఎన్కౌంటర్లో లచ్చన్నతో సహా దళ సభ్యులు మొత్తం ఆరుగురు మృతి చెందేరు. మృతుల్లో కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న, తులసి, శుక్రాం, రాము, దుర్గేష్, కోసి ఉన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్నించి భారీ డంప్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్