ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

67చూసినవారు
ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
పినపాక నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని కోరారు.