నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

75చూసినవారు
నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
పినపాక ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పినపాక, సీతంపేట, బోటిగూడెం గ్రామ పంచాయతీల్లో నూతన బ్రిడ్జి, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్