రాష్ట్ర జల వనరుల శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మువ్వా మువ్వా విజయబాబుకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని జల వనరుల శాఖ కార్యాలయంలో ఆదివారం విజయబాబును కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. కాంగ్రెస్ నాయకులు పి. శంకర్, డి. వెంకటప్పయ్య, జి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు