విద్యార్థులకు బస్సుల సంఖ్య పెంచాలి

80చూసినవారు
విద్యార్థులకు బస్సుల సంఖ్య పెంచాలి
మణుగూరు ఏరియా పీవీ కాలనీ సింగరేణి పాఠశాలకు విద్యార్థిని విద్యార్థుల పెరుగుతున్న రద్దీ రీత్యా స్కూల్ బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతూ సామాజిక సేవకులు కర్నే బాబురావు బుధవారం ఏరియా ఎస్ఓటు జిఎం డి. శ్యామ్ సుందర్ కి వినతి పత్రం అందజేశారు. సెంట్రల్ సిలబస్ ప్రవేశపెడుతున్నామని సీఎండి బలరాం ఇచ్చిన హామీనీ వెంటనే అమలులోకి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్