విజయనగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్

62చూసినవారు
విజయనగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్
బూర్గంపాడు మండలం సారపాక పరిధిలో గల విజయనగర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సామూహిక సీమంతాలు, గర్భిణీలకు ఒడి నింపారు. చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం గోపమ్మ, అంగన్వాడీ టీచర్స్ నాగవేణి, విజయ, ఈశ్వరి, ఆశాలు నాగమణి, సంధ్య, హెల్పర్స్ మరియు పేరెంట్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్