ఆపరేటర్లకు పదోన్నతుల నియామక పత్రాలు ఇవ్వాలి

62చూసినవారు
ఆపరేటర్లకు పదోన్నతుల నియామక పత్రాలు ఇవ్వాలి
కొత్తగూడెం రీజియన్ స్థాయిలో ఓసి గనులలో పనిచేస్తున్న ఈపీ ఆపరేటర్ల పదొన్నతులకు సంబంధించి ఏ గ్రేడ్, బి గ్రేడ్ పదోన్నతి నియామక పత్రాలను వెంటనే ఇవ్వాలని కోరుతూ మణుగూరు ఏరియా ఈపి ఆపరేటర్ల ఆధ్వర్యంలో ఏరియా డీజీఎం రమేష్ కు శనివారం వినతి పత్రం అందజెశారు. నాయకులు మాట్లాడుతూ. కొత్తగూడెం రీజియన్ స్థాయిలో గనులలో పనిచేస్తున్నఈ పీ ఆపరేటర్ల పదోన్నతులకు సంబంధించి ఇప్పటికే ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తి అయిందన్నారు.

సంబంధిత పోస్ట్